తెలుగు వార్తలు » Chardham
చార్‌ధామ్ యాత్ర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులతో ఎంతో సందడిగా ప్రారంభమయ్యే చార్‌ధామ్ క్షేత్రాలు.. ఈ సారి మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండానే తెరుచుకోనున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ ఆలయాలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిస�