తెలుగు వార్తలు » Charas
మహారాష్ట్ర పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. గంజాయితో పాటు చరస్‌ను కూడా సీజ్ చేశారు. పుణే కస్టమ్స్ పోలీసులు పక్కా సమాచారం అందడంతో.. వాహనాలను తనిఖీలు చేపట్టారు.