తెలుగు వార్తలు » Charan Vamsi Paidipally Combo
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిగా చరణ్ కనిపించనున్నాడు..
మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చరణ్ మూవీ ఫైనల్ అయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..