తెలుగు వార్తలు » charan thanks message
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. నమ్మలేకున్నా.. అప్పుడే 13 ఏళ్లు నిండిపోయాయి. అంటూ తన తెరంగేట్రం గురించి గుర్తు చేసుకున్నారు. తన సినిమా జర్నీలో ఎన్నో ఎత్తులు చూశా.. ఇందులో కొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రతీ ఘట్టాన్ని ఆస్వాదించా. ఎల్లప్పుడూ తనను ఆదరిస్తూనే ఉన్న అభిమానులకు నా ధన్యవాదా