తెలుగు వార్తలు » Charan Rangasthalam
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్‌కు మంచి హిట్ ఇస్తుందని టాక్ నడుస్తో