తెలుగు వార్తలు » Charan plays role in Chiranjeevi Movie
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.