తెలుగు వార్తలు » Charan plays key role in Megastar movie
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాపై సస్పెన్స్‌లు ఇంకా వీడటం లేదు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మొదట్లో రామ్ చరణ్‌ని అనుకున్నట్లు వార్తలు రాగా.. ఆ తరువాత మహేష్ బాబు లైన్‌లోకి వచ్చారు.