తెలుగు వార్తలు » Charan Latest Movie
తెలుగులో వచ్చిన అక్కినేని మల్టీస్టారర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మెగా మల్టీస్టారర్ మూవీ వస్తే.. మెగా అభిమానులందరికీ పండగే. మెగా సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కనిపించే మెగా హీరోలందరూ కలిసి ఒకే మూవీలో కనిపిస్తే అద్బుతంగా ఉంటుంది. అక్కినేని మల్టీస్టారర్ మూవీ వచ్చినప్పటి నుంచి మెగా మల్టీస్టారర్ మూవీ ఎప్పుడొస�