తెలుగు వార్తలు » Charan gives Rs 10 lakh to fan's family
నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నూర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు. అప్పుడు