తెలుగు వార్తలు » Charaideo Districts
ఓ వైపు దేశ ప్రజానీకం మొత్తం గణతంత్ర వేడుకల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వరుస పేలుళ్లలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. దేశంలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరికలను నిజం చే�