తెలుగు వార్తలు » Chapra Up
బీహార్ ఎన్నికల్లో ప్రధాని మోదీ ..యూపీ, బీహార్ రాజకీయాలను పోల్చారు. మూడు, నాలుగేళ్ళ క్రితం యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇద్దరూ (డబుల్ యువరాజులు) చేతులు కలిపారని, కానీ వారిని ప్రజలు ఇంటికి సాగనంపి (ఎన్నికల్లో ఓడించి) బీజేపీకి విజయాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు బీహార్ రాష్ట్రం�