తెలుగు వార్తలు » Chappal Gift
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడికి వచ్చినా ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడిపోతుంటారు. వారి వీరాభిమానంతో పలుమార్లు ఆయన కిందపడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జనసేనాని అమరావతి పర్యటనకొచ్చిన సందర్భంగా ఓ సంఘటన జరిగింది. రాజధాని మారుతుందన్న వార్తల నేపథ్యంలో ఆంద