తెలుగు వార్తలు » Chapatis At Night
బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి యువత ఎక్కువగా రాత్రి వేళల్లో అన్నం కంటే చపాతీలు తింటానికే మక్కువ చూపిస్తుంటారు. అటు డాక్టర్లు కూడా స్థూలకాయం దరికి చేరకుండా ఉండేందుకు చపాతీలు తినమని సజెస్ట్ చేస్తుంటారు కూడా. అయితే రాత్రిపూట వేడివేడిగా చేసుకునే చపాతీలు కంటే నిల్వ ఉన్న చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపు�