తెలుగు వార్తలు » Chaos At Airports
దేశంలోని అనేక విమానాశ్రయాల్లో సోమవారం గందరగోళ పరిస్థితులు ఏర్పడడానికి మోదీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే కారణమని పలు రాష్టాలు విమర్శించాయి.