తెలుగు వార్తలు » Chaos as liquor shops open after 40 days
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాపులు తిరిగి పునః ప్రారంభం అవ్వడంతో మందుబాబులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇన్ని రోజులు మనసు చంపుకోని దాచుకున్న మందు కోరికను ఎండలో భారీ క్యూ లైన్లలో నిల్చుని మరీ తీర్చుకున్నారు. సోమవారం రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ప్రతి షాపు వద్ద తిరునాళ్ల వాతావరణం కనిపించింది. మద్యంలేక పిడస కట్టుక�