తెలుగు వార్తలు » Chanti Babu
మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు కొత్తపల్లి నారాయణ రాయుడు(35) అలియాస్ చంటిబాబు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. సుబ్బారాయుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంటిబాబుకి చిన్నప్పటి నుంచీ మానసిక ఎదుగుదల సరిగ్గా లేక. వీల్‌చైర్‌లోనే అన్ని సపర్యలు చేసేవారు. ఆదివారం సడన్‌గా చంటిబాబు వీల్‌చైర్�