తెలుగు వార్తలు » Chant Jai Sri ram Slogans
వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని అనుభవం ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్‌లో కొంతమంది యువకులు ఆమెను చూసి.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని ర