తెలుగు వార్తలు » Chanrababu
ఎమ్మెల్సీ గా ఏకగ్రీవ ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో డొక్కా టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరే ముందే అయన తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆ
అధికారంలో లేనప్పుడు ఒకలా.. అధికారం చేపట్టగానే మరోలా.. ఇదీ ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం. ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లో ఉన్న ఉండవల్లిలో గత టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యక్రమాలకు అనువుగా ఉండేలా నిర్మించుకున్న ప్రజావేదిక ప్రస్తుతం వార్తలకెక్కింది. ప్రభుత్వం మారింది కాబట్టి ఖాళీ చేయాలని అధికార వైసీ�