తెలుగు వార్తలు » Changlang district
అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. అరుణాచల్ ప్రదేశ్ పోలీసులతో కలిసి చాంగ్లాంగ్ జిల్లాలోని మియావ్ బం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి డంప్‌లు ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. భారత సైన్యం, స్థానిక పోలీసులతో కలిసి క