తెలుగు వార్తలు » Changes in Tirumala Darshan Precedure
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం మీద పడటంతో… బోర్డు భక్తుల ప్రవేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు స్వామి వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా.. భక్తుల దర్శనాలకు మాత్రం పర్మిషన్ లేదు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను ఎలా అన