తెలుగు వార్తలు » Changes In Team India
IND Vs NZ 2nd T20: అనుకున్నట్లుగానే కివీస్ టూర్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇరు జట్ల బౌలర్లు తేలిపోయిన వేళ.. బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఫస్ట్ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లకు 203 పరుగులు �