తెలుగు వార్తలు » Changes in Secretariat
నవ్యాంధ్రప్రదేశ్ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో సెక్రటేరియట్ నుంచి పాలనను చేయనున్నారు. అయితే అక్కడి ఫస్ట్ బ్లాక్‌లో వాస్తు దోషాలు ఉండటంతో.. కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చాంబర్ ఆగ్నేయ మూల నుంచి మార్పు చేయనున్నారు. సీఎస్‌కు కేట