తెలుగు వార్తలు » Changes In Republic Day
Changes In Republic Day Parade: అన్ని రకాల వేడుకలపై ప్రభావం చూపుతోన్న కరోనా మహమ్మారి గణతంత్ర వేడుకలపై కూడా ప్రభావాన్ని చూపనుంది. దేశంలో రెండో వేవ్, బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 2021 రిపబ్లిక్ డే పరేడ్‌లో కేంద్రం మార్పులు తీసుకురానుంది.