తెలుగు వార్తలు » changes in master plan
అధికారంలోకి రాగానే రాజధానిని అమరావతి నుంచి తరలించేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబుకు వరుస పెట్టి షాకులిస్తోంది జగన్ సర్కార్. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా టిడిపి అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేవే. గత రెండు నెలలుగా రాజధానిని అమరావతినుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్ర�