తెలుగు వార్తలు » Changes In Inter Study
ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు కూడా ఎల్లప్పుడూ ఫస్ట్ ఉండాలనుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలోనే విద్యార్థుల మీద ర్యాంకుల ప్రభావంతో పాటు ఒత్తిడి కూడా అధికంగా ఉంటోంది. ఉత్తీర్ణత సాధిస్తే పర్వాలేదు గానీ.. ఫెయిల్ అయితే మాత్రం.. స్టూడెంట్స్ జీవితంలోనే ఓడిపోయామనే భావనతో కృంగిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంక�