తెలుగు వార్తలు » Changes In India For Second ODI
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పడంలోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ టాప్‌లో నిలిచాడు. మంగళవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్ కెప్టెన్‌గా విరాట్ కోహ