తెలుగు వార్తలు » Changes In Education
విద్యా విధానంలో సంచలన మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ విద్యా విధానం 2020కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.