తెలుగు వార్తలు » changes in criminal act
ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధానాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తుంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఒకరోజు నిరాహార �