తెలుగు వార్తలు » changes in Chingari App
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్ నిషేధం తరువాత దేశీ యాప్ చింగారీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే ఈ యాప్‌ని కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చింగారి యాప్‌లో భారీ మార్పులు చేయబోతున్నట్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు