తెలుగు వార్తలు » Changes in AP property tax system
ఏపీలో ఆస్తులున్న వారికిది షాకింగ్ న్యూస్. ఏపీలో ఆస్తి పన్ను లెక్కింపు విధానంలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ దిశగా మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆస్తిపన్ను లెక్కింపు విధానం అమల్లోకి రానున్నది.