తెలుగు వార్తలు » Changes in Aadhar card
ఆధార్ కార్డుల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి బంధుత్వాలకు మంగళం పాడుతున్నట్టు సమాచారం. ఇకపై ఆధార్ కార్డులపై తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ ఉండకపోవచ్చు. వీటి స్థానంలో కేరాఫ్ అడ్రస్‌ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఆయా కార్డుల్లో కేరాఫ్ సన్నాఫ్, వైఫ్ ఆఫ్, డాడర్ ఆఫ్ అని న�