తెలుగు వార్తలు » changed the voting system
బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలవడంలో కౌశల్ ఆర్మీ ఎంత హెల్ప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకానొక టైమ్‌లో బిగ్‌బాస్‌ని నియంత్రించింది ఈ ఆర్మీ. కౌశల్‌ని దేవుడిగా మార్చేసి హౌస్‌లో ఆయనను ఎదిరించినవారికి ఓట్లు తక్కువగా వేసి బయటకు పంపించారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.అయితే దీని వెనుక కౌశల్ ఎత్తులు కూడా ఉన్నాయన్న ప్రచారం �