తెలుగు వార్తలు » Changed Prisoners
“జైలు అంటే..నేరం చేసిన ఖైదీలకు వేసే శిక్షలకు నిలయాలు. కానీ, ఆదిలాబాద్ జిల్లా జైలు మాత్రం ఆదర్శంగా నిలుస్తోంది. ఖైదీల సత్‌ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తోంది. హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి జైలుకు వచ్చే కరుడుగట్టిన నేరస్తులను సైతం కర్షకులుగా తీర్చిదిద్దుతోంది. జైలు సూపరింటెండెంట్ శోభన్ బాబు నిర్ణయంత