తెలుగు వార్తలు » change to party
పార్టీలు మారుతున్న జంప్ జిలానీలపై మంత్రి భూమా అఖిలప్రియ సెటైర్లు వేశారు. ఎలక్షన్స్ లో సీట్లు రావు అని అభిప్రాయపడే వారు మాత్రమే పార్టీలు మారుతారని ఆమె అన్నారు. కాగా.. మంత్రులు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుండటంతో దానిపై కూడా ఆమె స్పందించారు. మంత్రులు ఎవరూ పార్టీలు మారబోమని స్పష్టం చేశారు. ఇదంతా