తెలుగు వార్తలు » change to parties
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం మొదలైంది. రాబోయే ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నారు. దీంతో పాటు ఇతర పార్టీలోకి వలసలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పొలిట్ బ్యూరో సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింద�