తెలుగు వార్తలు » Change Party
పిల్లలు మౌనంగా ఉన్నారంటే అలక అని అర్థం. పెద్దలు ఉన్నారంటే ధీర్గాలోచనలో ఉన్నారని అర్థం. మరి.. రాజకీయ నాయుకులు మౌనంగా ఉన్నాడంటే.. కొంపలు అంటుకున్నాయని అర్థమట. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సైలెన్స్ చూసి షాక్ అవుతున్నారట. చివరకు అసెంబ్లీలో చంద్రబాబుకి కాస్త అండగా నిలిచేందుకు కూడా గంట నోరు విప�