తెలుగు వార్తలు » Change In Women By Disha Effect
దిశ హత్యాచార ఘటన దాదాపు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగి సుమారు రెండు వారాలు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఇది సంచలనంగా మారుతూనే ఉంది. ప్రత్యేకంగా ఈ ఘటన నేపథ్యంలో ఏపీలో దిశ యాక్ట్ అమలులోకి వస్తే.. మహిళలు, అమ్మాయిలు ఆత్మరక్షణలో భాగంగా ‘పెప్పర్ స్ప్రే’ను తమ వెంట తీసుకెళ్లేందుకు హైదరాబాద్ �