తెలుగు వార్తలు » Change in Telugu Bigg Boss 3 timings
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు.. తిట్లతో .. ముందుకు దూసుకెళ్తోంది. అలాగే.. అన్ని షోల కంటే టాప్ రేటింగ్‌తో ముందుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాల్టీ షో.. బిగ్‌బాస్ షో టైమింగ్స్ ఛేంజ్ కా�