తెలుగు వార్తలు » Change in politics
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని ప్రారంభించాలంటూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై రోజురోజుకూ తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. గత రెండు నెలలుగా రజనీ అభిమాన సంఘాల పేరుతో పోస్టర్లు వెలుతస్తున్నాయి.