తెలుగు వార్తలు » Change In Inter Board Exam Pattern
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది.