తెలుగు వార్తలు » change a system
యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి తనను రిలీవ్ చేయాల్సిందిగా హోం సెక్రెటరీకి లేఖ పంపారు. తాను ఏ ఉద్దేశ్యంతో ఐఏఎస్ విధుల్లో చేరాన