తెలుగు వార్తలు » Chandyaan 2
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాము పడ్డ కష్టం.. చివరిలో చేదు ఫలితాలను ఇచ్చిందని వారు ఆవేదనను వ్య�