తెలుగు వార్తలు » chandulal
అధికారంలో వున్నప్పుడు ఎవరి దర్జా అయినా తేలిపోయేది.. ఒక్కసారి అధికారానికి దూరమయ్యారా ఇక అంతే.. కళావిహీనమైపోవాల్సిందే. అందుకే తిరిగి చిన్నదో, పెద్దదో ఏదో ఒక పోస్టు కోసం వెంపర్లాడేందుకు సిద్దపడతారు రాజకీయ నాయకులు. సరిగ్గా ఇదే పరస్థితి తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు నేతలది. వీరంతా మాజీ మంత్రులు… గత ప్రభుత్వంలో హంగు ఆ