తెలుగు వార్తలు » Chandu sambashivarao
ఏపీలో టీడీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, గత పదిహేనేళ్లనుంచి పార్టీలో పలు విభాగాల్లో పనిచేసిన చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా