యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఆమె హీరోయిన్గా దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే �
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతోనే చందు మొండేటి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన ‘సవ్యసాచి’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. దాంతో చందు మొండ�