తెలుగు వార్తలు » Chandrikapersad Santokhi
సౌత్ అమెరికాలోని సురినమే దేశంలో జూలై 16 న ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రికాప్రసాద్ సంతోకీ వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఈ నెల ప్రారంభంలో