టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన, శనివారం ఉదయం ఆలయంలోకి వెళ్లే ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో చెవ�