తెలుగు వార్తలు » Chandrbabu Naidu
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై మండిపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో అన్యమత ఉద్యోగుల అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు. టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన