తెలుగు వార్తలు » Chandrbabu
ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న సీఎం జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంగా మారింది. అసెంబ్లీ సమావేశంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై.. విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై టీడీపీ జనసేనలు తప్పుపడుతుండగా.. బీజేపీ మాత్రం స్వాగతిస్తోంది. ఇదిలా ఉంటే.. జగన్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. అమర