తెలుగు వార్తలు » Chandrbabbu Hand Injury
మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత భేటీ జరిగింది. సమావేశానికి హాజరైన అధినేత చంద్రబాబు.. చేతికి కట్టుతో కనిపించారు. టీడీపీ చీఫ్ చేతికి కట్టు చూసి నాయకులు, కార్యకర్తలు కాస్త కంగారుపడ్డారు. ఆయన కుడిచేతి నరంపై ఒత్తిడి పెరిగి నొప్పితో గత కొంతకాలంగా బాబు బాధపడుతున్నారట.. అది కాస్త ఎక్కువ కావడంతో చేతికి